KDP: వేంపల్లె స్థానిక శ్రీలక్ష్మి వృషభాచలేశ్వర స్వామి దేవస్థానానికి అనుసంధానమైన ఆలయాల్లో నాయీ బ్రహ్మణులను నియమించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ అన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం తిరుపతిలోని దేవాదాయశాఖ సూపరింటెండెంట్ మల్లికార్జునరెడ్డికి వినతిపత్రం అందజేశారు.