KRNL: ఆదోని పట్టణం అలెకలు గ్రామంలోని బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో గురువారం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కేంద్ర కమిటీ సభ్యులు డా.గోపినాథ్, డా.కృష్ణమూర్తి తెలిపారు. వర్షాల కురుస్తున్న నేపథ్యంలో ఈ శిబిరం నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు.