కృష్ణా: దేశంలోని విద్యుత్ చార్జీల ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే రాము అన్నారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో సోమవారం అయిన మాట్లాడుతూ.. గత పాలకులు కమిషన్ల కక్కుర్తి పడి, రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేరుస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.