VZM: టీడీపీ బలోపీతానికి కలిసికట్టుగా పని చేస్తామని TDP జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. బుధవారం బొబ్బిలి కోటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కంపెనీలకు వ్యతిరేకంగా మాజీ మంత్రి బొత్స న్యాయ పోరాటం చేస్తామనడం సరికాదన్నారు. అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. స్దానిక MLA బేబినాయన మాట్లాడుతూ.. యువతకు పదవులు ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు.