కృష్ణా: గుడివాడ బస్టాండ్ సెంటర్లో ఏఎస్సై భాగ్యవతి ఆధ్వర్యంలో మంగళవారం ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు పరిశీలించి, పెండింగ్ చలాన్లపై చర్యలు చేపట్టారు. గడువు ముగిసిన ఇన్సూరెన్స్‌ను వెంటనే పునరుద్ధరించుకోవాలని, ప్రమాదాల సమయంలో అది ఎంతో ఉపయుక్తమవుతుంది ఆమె సూచించారు.