KRNL: వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై ఎమ్మిగనూరు జనసేన పార్టీ సేవాదళ్ సమన్వయకర్త చల్లా వరుణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజమండ్రి వేదికగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. లిక్కర్ స్కాంలో దొరికిన మిథున్ రెడ్డిని స్వాతంత్య్ర సమర యోధుడి తీరులో పరామర్శించడం నీచమన్నారు.
Tags :