NLR: దివ్యాంగులకు అండగా నిలుస్తూ.. వారి మదిలో సంతోషం నింపడం ఒక గొప్ప ఆశయం నెల్లూరు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నెల్లూరు సిటీ నియోజకవర్గ ఉచిత ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ముహూర్తం కుదిరింది. ఆదివారం ఈ ట్రై సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు వారు తెలియజేశారు.