ప్రకాశం: రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను మంగళగిరిలో బుధవారం మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కలిశారు. మార్కాపురం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను మంత్రి లోకేష్‌కు ఎమ్మెల్యే నారాయణరెడ్డి తెలియజేశారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా దృష్టి సారించి నిధులు కేటాయించాలని కోరగా మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారు.