VZM: గజపతినగరం బీజేపీ మండల నూతన అధ్యక్షునిగా మేటి కోటి భాస్కరరావుని మండపాక భారతి మరియు తౌడు ప్రపోజల్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని మరియు గజపతినగరం పార్టీ కన్వీనర్ సరిది దుర్గాప్రసాద్ మాజీ మండల అధ్యక్షులు ఏడుకొండల సమక్షంలో ఈ ఎన్నిక నిర్వహించారు.