PPM: పార్వతీపురం బైపాస్ రోడ్డుకు త్వరలో మరమ్మతులను చేపడతామని సహాయక కార్యనిర్వహక ఇంజనీర్ రాజేంద్ర కుమార్ తెలిపారు. రహదారి పునరుద్దరణకు రూ 300 లక్షల నిధులను కోరడం జరిగిందన్నారు. మంజూరైన వెంటనే శాశ్వత చేపడతామని చెప్పారు. ఈనెల 26న, ఓ పత్రికలో వెలువడిన వార్తకు స్పందించి ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలకు రోడ్డు దెబ్బతిన్నట్లు వెల్లడించారు.