VZM: లక్ష ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా DyCM పవన్ కళ్యాణ్ సూచన మేరకు శనివారం విజయనగరం రీమాపేటలో నిర్వహించిన ఇంకుడు గుంతలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్దానిక ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొన్నారు. నియోజకవర్గంలో 240 ఇంకుడు గుంతలను త్రవ్వడం లక్ష్యంగా పెట్టుకుని రైతుల ప్రైవేట్ భూముల్లో త్రవ్వడం వలన నీటి ఎద్దడి, భూతాపాన్ని తగ్గిస్తుందన్నారు.