CTR: సోమల మండలంలోని కమ్మపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో చిత్తూరులో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తండ్రి గురజాల చెన్నకేశవుల నాయుడు పాల్గొన్నారు. ఉత్సవ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.