ATP: అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలవడానికి వైసీపీ రూపొందించిన డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, పట్టణ మండల అధ్య క్షులు ఖలీల్, రాము తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి డిజిటల్ బుక్ ను ఆవిష్కరిస్తారన్నారు.