VZM: ఈనెల 6నుంచి జనవరి 8 వరకు 33 రోజులపాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. ఈ సదస్సుల్లో అందించే సేలన్నీ పూర్తి ఉచితమని, ప్రజలు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారంతో సదస్సులకు హాజరు కావాలన్నారు.