NLR: పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. యూరియా, గిట్టుబాటు ధర లేకపోవడంపై రైతులతో చర్చించారు.