GNTR: సీనియర్ టీడీపీ నేత గోలి బాలజోజి శనివారం ఫిరంగిపురంలో కన్నుమూశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో కీలక పాత్ర పోషించి, ప్రజలకు సేవలు అందించిన ఆయన మరణం టీడీపీ శ్రేణుల్లో విషాదం నింపింది. టీడీపీ నేతలు.. బాలజోజి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.