ATP: తాడిపత్రి టీడీపీ పార్టీ మహిళా నేత, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ సరస్వతి అనారోగ్యం కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ఆమెను బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. దీంతో స్థానికంగా శోకసంద్రం నెలకొంది. పార్టీ నాయకులు, అనుచరులు ఆమె మృతికి సంతాపం తెలిపారు.