VSP: నగరంలోని రైతు బజార్లో బుధవారం కూరగాయ ధరలను వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. ఉల్లిపాయలు రూ.23, బంగాళాదుంపలు రూ.16, టమాటాలు రూ.15, బెండకాయలు రూ.30, వంకాయలు రూ.36/38/42, కాకరకాయలు రూ.38, ఆనపకాయ రూ.18, క్యాబేజి రూ. 14, దొండకాయలు రూ. 30, మునగకాడలు రూ.38, బరాబటి రూ.32, చిక్కుడుకాయ రూ. 60, గ్రీన్ పీస్ రూ.46గా నిర్ణయించారు.