CTR: సాంకేతిక యుగంలో ప్రతి ఉపాధ్యాయుడు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోనే నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలో ODiSI కార్యక్రమం అమలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో OSAAT సంస్థ సలహాదారులు, రిటైర్డ్ IAS కేదార్ పాల్గొన్నారు.