అన్నమయ్య: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గురువారం అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ, సిటిజన్ సర్వే వంటి అంశాలపై చర్చించారు.