GNTR: ప్రభుత్వ ఆసుపత్రిలో మెయిన్ రోడ్డుపై ఉన్న కాంపౌండ్ వాల్‌ను తీసివేసి 12అడుగులు వెనుక వైపుకు గోడ నిర్మాణానికి మార్కింగ్ వేస్తూ బుధవారం శ్రీకారం చుట్టారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి అడ్డు వచ్చిన ఈ గోడను తొలగించి వెనుక వైపుకు మళ్లిస్తున్నామని మున్సిపల్ కాంట్రాక్టర్ తెలిపారు.