NLR: బుచ్చిరెడ్డిపాలెంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కె.వి.ఆర్ ఫంక్షన్ హాలులో ఉత్తమ కార్యకర్త సర్టిఫికెట్లను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు హాజరు కావాలని MLA కార్యాలయ ప్రతినిధులు కోరారు.