E.G: టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో వివిద మండలాలపార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే, అసెంబ్లీ లెజిస్ట్లేటివ్ మెంబర్ మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరాజు అధ్యక్షులకు దిశా నిర్దేశం చేశారు. రాబోయే పంచాయితీఎన్నికల్లో ప్రజలకు అతి చేరువుగా ఉండి వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కోరారు.