VZM: తుఫాన్ నియంత్రణలో విశేషంగా పనిచేసినందుకు ఏపీ సీఎం చంద్రబాబు నుంచి అభినందనలు పొందిన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, JC సేధు మాధవన్లను జిల్లా అధికారులు సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తుఫాన్ సమయంలో సమన్వయంతో పనిచేసిన జిల్లా యంత్రాంగం వల్లే నష్టం తగ్గిందని భవిష్యత్తులో కూడా సమష్టిగా కృషి కొనసాగిద్దామన్నారు.