CTR: కార్వేటినగరం నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారి(MPDO)గా బాధ్యతలు స్వీకరించిన మధుసూదన రావును మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చెంగల్రాయ యాదవ్, ప్రధాన కార్యదర్శి వరాజా, ఉపాధ్యక్షులు హేమంత్ రెడ్డి, తదితరులు దుశ్శాలువాలతో సన్మానించారు.