PPM: ప్రభుత్వ విప్ & కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి గురువారం పార్వతీపురం మన్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే డిస్ట్రిక్ట్ విజిలెన్స్ & మోనిటరింగ్ కమిటీ (DVMC )సమావేశంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశాయి.