SKLM: సీఎం రిలీఫ్ ఫండ్తోనే పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని అని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అశోక్ బాబు అన్నారు. కంచిలి M ఎం.ఎస్ పల్లి గ్రామానికి చెందిన జామి గణేష్ కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.60 వేల చెక్కును తన కార్యాలయంలో ఎమ్మెల్యే బుధవారం అందజేశారు.