CTR: పలమనేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి సహకరించాలని స్థానిక శాసన సభ్యులు అమరనాథ రెడ్డి సూచన మేరకు ఏఎంసీ ఛైర్మన్ రాజన్న సీఎం చంద్రబాబును, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడును మంగళవారం సాయంత్రం కలసి విన్నవించారు. పలమనేరులో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌గా అభివృద్ధి చేసేందుకు నిధులను మంజూరు చేయాలన్నారు.