TPT: సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు, సీఐటీయూ గూడూరు మాజీ కార్యదర్శి సైదాపల్లి సురేశ్ అనారోగ్యంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. సీపీఎం, సీఐటీయూ నాయకులు అశోక్ నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. విద్యార్థి దశ నుంచే సురేష్ వామపక్ష భావాలకు ఆకర్షితుడై పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు.