E.G: దేవరపల్లి మండలం కృష్ణంపాలెం గ్రామ టీడీపీ నూతన కమిటీ అధ్యక్షులుగా కూచిపూడి శ్రీనివాస్ మంగళవారం ఎన్నికయ్యారు. పార్టీలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఈ నియామకం పట్ల ఆయన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని పటిష్ట పరిచేందుకు తన వంతు కృషి చేస్తాననన్నారు.