VZM: క్యాన్సర్ ఆసుపత్రి రోడ్డు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. ఇవాళ ఎస్. కోట మండలం జీడిపాలెం గ్రామంలో శ్రీ సత్యసాయి దివ్యామృత్తం 100 పథకాల క్యాన్సర్ ఆసుపత్రికి రోడ్డు నిర్మాణ పనులు శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. ఆనంతరం ఆస్పత్రి ప్రాంగణంలో జరిగిన 10 మంది పేద మహిళలకు రూ 60 వేల విలువ చేసే కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.