ప్రకాశం: కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రాజా బాబుని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ , దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు పుష్పగుచ్చాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.