ప్రకాశం: యర్రగొండపాలెం మండల కేంద్రంలోని YCP కార్యాలయంలో డిజిటల్ బుక్ ప్రారంభించనున్నట్లు వై. పాలెం వైసీపీ కన్వీనర్ ముసలాయి రెడ్డి తెలిపారు. కావున మండలంలోని ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ అనుబంధ విభాగాల నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొనాలన్నారు.