BPT: అద్దంకిలోని మున్సిపల్ కార్యాలయం నందు సోమవారం అత్యవసర సమావేశం జరుగుతుందని కమిషనర్ రవీంద్ర తెలియజేశారు. మొత్తం 12 అంశాలతో కూడిన అజెండా ప్రతులను అధికారులు, కౌన్సిలర్లకు ఇప్పటికే పంపించినట్లు కమిషనర్ చెప్పారు. కావున రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశానికి అధికారులతో పాటు కౌన్సిలర్లు అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన కోరారు.