TPT: శ్రీపద్మావతి మహిళా వర్సిటీ 22వ స్నాతకోత్సవ దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుంది. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్న ఈ స్నాతకోత్సవానికి విద్యార్థినుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆగస్టు 28న వర్సిటీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. 2018-2024 వరకు పీజీ, డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఒకేషనల్, ఇంటిగ్రేటెడ్ కోర్సులు చదివిన విద్యార్ధినులు అప్లై చేసుకోవలన్నారు.