W.G: స్వచ్ఛ నరసాపురం సాకారానికి విజయవాడ కార్పోరేషన్ నరసాపురం పురపాలక సంఘం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే స్వచ్చ విజయవాడ సాధించిన కార్పోరేషన్ మేయర్, కమిషనర్లు నరసాపురంలో సాధనకు ఛైర్ పర్సన్, కమిషనర్లతో ఒప్పందం కుదిరిందని పురపాలక కమిషనర్ ఎం. అంజయ్య తెలిపారు. ఈ ఒప్పందం వంద రోజుల్లో స్వచ్ఛసర్వేక్షణ్ అభివృద్ధిని నిర్ధారించడం లక్ష్యమని కమిషనర్ తెలిపారు.