CTR: తమిళనాడు కరూరులో జరిగిన తొక్కిసలాట 33 మంది మృతిచెందిన ఘటన తీవ్ర విచారం కలిగించిందని మాజీ మంత్రి రోజా తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా ఆ భగవంతున్ని వేడుకుంటున్నట్లు చెప్పారు.