SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఈరోజు రాత్రి నగరంలోని కలెక్టరేట్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయనతో ప్రస్తావించారు. సమస్యలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.