KKD: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తేటగుంట నివాసంలో ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.