W.G: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో కలిసి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో కొనసాగాలని ఆకాంక్షించారు.