ప్రకాశం: కనిగిరి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ దేవరపల్లి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 20 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య క్షులు షేక్ సైదా పార్టీ కండవును వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు.