GNTR: గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సెలవు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి సొంత రాష్ట్రమైన పంజాబ్‌కు వెళ్లారు. ఈ నెల 26న తిరిగి గుంటూరు వచ్చి మరుసటి రోజు విధుల్లోకి చేరనున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావును పోలీస్ శాఖ ఉన్నతాధికారులు గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా నియమించారు.