SKLM: రేగిడి మండలంలోని రైతులు జీడిపంటను బీమా పథకాన్ని రైతుల సద్వినియోగం చేసుకోవాలని హార్టికల్చర్ ఏవో.ఉమామహేశ్వరి గురువారం తెలియజేశారు. జీడి పంటలు ఎకరాకు 1500,హెక్టార్‌కు 3750 వేలు ప్రీమియం చెల్లించాలని తెలిపారు. ఎకరాకు 30 వేలు, హెక్టార్‌కు 75 వేలు భీమ వర్తించనున్నట్లు తెలిపారు. ఈనెల 15వ తేదీతో నమోదు గడువు ముగియనున్నట్లు వివరించారు.