NDL: నంద్యాల RTC బస్టాండ్ ఆవరణలో మినరల్ ప్లాంట్ను శుక్రవారం ఎంపీ, టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డా.బైరెడ్డి శబరి ప్రారంభించనున్నారు. అనంతరం గోస్పాడు మండలం ఎం.కృష్ణాపురం, యాళ్లూరు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. తర్వాత నంద్యాల టౌన్ హాల్లో అహోబిలం పారు వేట ఉత్సవాలపై సమావేశంలో పాల్గొననున్నారు.