NDL: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌కు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం నాడు నివాళులర్పించారు. బనగానపల్లె పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఆయన అన్నారు.