ELR: జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఉదయం నేర సమీక్ష కార్యక్రమం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం డీఎస్పీలు సీఐలు ఎస్సైలు పాల్గొన్నారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్‌కు అందిన ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు.