KRNL: కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థానంలో శనివారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 05-03-2025 నుంచి 01-05-2025, 56 రోజుల స్వామివారి హుండీని లెక్కించారు. హుండీ ఆదాయం రూ.1,14,68,836, బంగారం 29.గ్రా 100 మి. గ్రా, వెండి 13 కేజీల 790గ్రా. వచ్చిందని అదికారులు తెలిపారు.