ATP: గుత్తి మండలం రజాపురం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి. బుధవారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమక్షంలో గ్రామ సర్పంచ్ విజయలక్ష్మితో పాటు 30 వైసీపీ కుటుంబాలను టీడీపీ పార్టీ కండువా చేసి సాధారంగా ఆహ్వానించారు. గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలోకి చేరామన్నారు.