VSP: 72వ పురుషుల, 11వ మహిళల అఖిల భారత రైల్వే వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025-26 బుధవారం విశాఖ వాల్తేరు రైల్వే ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. బుధవారం నుంచి ఆరో తేదీ వరకు జరగనున్న పోటీలను డీఆర్ఎం లలిత్ బోహ్రా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జ్యోత్స్న బోహ్రా, ఏడీఆర్ఎం (ఇన్ఫ్రా), ఈ.సంతారామ్, ఏడీఆర్ఎం (ఆపరేషన్స్) పాల్గొన్నారు.