ATP: నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడి కార్యకర్తలకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ శనివారం సెల్ఫోన్లను అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడి కార్యకర్తలకు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 162 మందికి 5g మొబైల్ ఫోన్లను అందజేశారు.